ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న చాలా మంది నెట్ నుంచి పైరసీ సినిమాలు డౌన్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇకపై అలా చేస్తే మీకు కోర్టు చిక్కులు తప్పవు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ధనుష్ ‘3’ పైరసీ వెర్షన్ డౌన్‌లోడ్ చేసి ఉంటే మరికొన్ని రోజుల్లో మీరు లీగల్ నోటీసులు అందుకోక తప్పదేమో?
ఈచిత్రం పైరసీని అరికట్టేందుకు ఆ చిత్ర నిర్మాతలు కాపీరైట్ ల్యాబ్‌లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు ‘3’ చిత్రాన్ని అక్రమంగా డౌన్‌లోడ్ చేసుకునే వారికి మద్రాస్ హైకోర్టు ద్వారా లీగల్ నోటీసులు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాపీరౌట్స్ ల్యాబ్స్ ప్రతినిధి హరీష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...ఇప్పటికే ఒకసారి వార్నింగ్ ఇచ్చాం. అయినా సరే కొందరు పైరసీ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేస్తున్నారు. అందుకే కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఐపీ అడ్రస్ ఆధారంగా...ఎక్కడి నుంచి ఎవరు డౌన్ లోడ్ చేశారో తెలుసుకోవచ్చని, తర్వారా నేరుగా వారికి ఇంటికీ లీగల్ నోటీసులు పోస్టు ద్వారా చేరుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొందరికి నోటీసులు పంపినట్లు కూడా వెల్లడించాను.
ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని కొలవెరి పాట దేశ వ్యాప్తంగా పాపులర్ కావడంతో.... సినిమా విడుదలకు ముందు నుండే అంచనాలు పెరిగి పోయాయి. తెలుగులో ఈ చిత్రాన్ని అదే పేరుతో అనువదించి విడుదల చేశారు. అయితే హీరో చనిపోవడం అనే కాన్సెప్టు తెలుగు ప్రేక్షకులకు నచ్చక పోవడంతో ఇక్కడ ఆ సినిమాకు ఆదరణ

Share with Friends : |
Share with Friends : |
Post a Comment