"సార్ వస్తారు" సినిమాలో నటించేందుకు హీరోయిన్లు ఖరారైనట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. "దేవుడు చేసిన మనుషులు" తర్వాత మాస్ హీరో రవితేజకు "సార్ వస్తారు" సినిమా వేచివుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజ సరసన నిత్యా మీనన్ నటించబోతున్నట్లు తెలిసింది.
అదేవిధంగా సెక్సీ మేడమ్స్ త్రిష, అమలా పాల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. "కృష్ణ" సినిమావో త్రిషతో రొమాన్స్ చేసిన రవితేజ.. నాలుగేళ్ల తర్వాత తిరిగి త్రిషతో కలిసి నటించనున్నాడు. ఇంకేముంది... నిత్యామీనన్, త్రిష, అమలాపాల్ వంటి ముగ్గురు భామలతో మాస్ మహారాజ రవితేజ "సార్ వస్తారు"లో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడన్నమాట...!

Post a Comment