రజనీకాంత్ సినిమాలు ఎలా ఉంటాయో.. మాస్ కి,అభిమానులకు ఎంత కిక్కిస్తాయో తెలిసిందే. ముఖ్యంగా సినిమా పెద్దగా వర్కవుట్ కాకపోయినా అభిమానులకు మాత్రం ఆ సినిమాలను ఆదరిస్తూంటారు. దానికి కారణం.. చిరంజీవి.. తన సోదరుడు పవన్ కళ్యాణ్ కి రివిల్ చేసారు. రజనీకాంత్ ని అడ్డం పెట్టుకుని చిరు ఓ ఎడ్వైజ్ పవన్ కి ఇచ్చారు. అది మరేదో కాదు... రజనీకాంత్ ఎక్కువగా ఆయన అభిమానులతో సినిమాలు చేసారు. దాంతో ఆ సినిమాలు అంత బాగా ఆడాయి. భాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసాయి. ఎందుకంటే...అభిమానులకు తమ హీరోని తాము ఎలా చూడాలని అనుకుంటారో అలాగే చూపించటానికి ట్రై చేస్తారు. దాంతో గ్యారెంటీగా మిగతా అబిమానులకు కూడా గ్యారెంటీగా నచ్చుతుంది. ఇప్పుడదే విషయాన్ని చిరంజీవి చెప్పడంతో పవన్ కి బాగా నచ్చిందని చెప్తున్నారు. పవన్ తన వాళ్ళతో ఆ తర్వాత ఆ విషయాన్ని ప్రస్దావించాడని చెప్పుకుంటున్నారు. ఇక గబ్బర్ సింగ్ కూడా పవన్ అబిమాని ..హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే.
ఇక గబ్బర్ సింగ్ విషయానికి వస్తే...పాటలుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటికే మార్కెట్లో మొదటి విడత రిలీజ్ చేసిన సీడిలు అమ్ముడైపోయాయని చెప్తున్నారు. అలాగే కొత్తగా విడుదల చేసిన ట్రైలర్ కి సైతం విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. డైరక్టర్ హరీష్ శంకర్ రాసిన పవర్ ప్యాకెడ్ వన్ లైనర్స్ గ్యారెంటీగా రాకింగ్ గా అందర్ని అలరిస్తాయని అర్దమవుతోంది. పవన్ ఫెరఫార్మెన్స్ అభిమానులకు ట్రీట్ లా ఉంటుంది. ఇక హిందీలో చేసిన మలైకా అరోరానే ఐటం సాంగ్ కి తీసుకోవటం ప్లస్ అయ్యేటట్లు ఉంది. ఎందకంటే ఎవరిని తీసుకున్నా ఆమెను...ఈ తెలుగుకు తీసుకున్న వారితో పోల్చి చూస్తారు. అంతేగాక కిక్ ఇచ్చే టైప్ లో దేవిశ్రీ కెవ్వు కేక అంటూ పాటను ఇచ్చి ఐటం సాంగ్ ని హైలెట్ చేస్తున్నారు.
ఇక పాటలు విడుదలైన క్షణం నుంచే పవన్‌కల్యాణ్ అభిమానుల నుంచీ, జనం నుంచీ అనూహ్యమైన స్పందన వచ్చిందని గణేశ్ చెప్పారు. మరో ప్రక్క టీజర్‌లో పవన్‌కల్యాణ్ చెప్పిన 'నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది' అనే డైలాగ్ అదిరిపోయిందంటున్నారు. ఈ సినిమాలో హరీశ్ శంకర్ ఇలాంటి సూపర్ డైలాగ్స్ ఎన్నో రాశారు. ప్రారంభం నుంచి చివరి దాకా పవన్‌కల్యాణ్ చెప్పే ప్రతి డైలాగ్‌కీ జనం చప్పట్లు కొడతారు. ఆయన కెరీర్‌లో నెంబర్‌వన్‌గా నిలవడమే కాక, కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తుంది 'గబ్బర్‌సింగ్'.
పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment