పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి సంబంధించి మరిన్ని డైలాగులు లీకై ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్, మేనరిజానికి తగిన విధంగా ఉండటంతో ఇవి యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా లీకైన డైలాగులు ఇవే...
1. ఒరేయ్ ఒకరోజైనా, రెండు రోజులైనా లేక రెండు సంవత్సరాలైనా అమ్మాయి పడేది మగాడికేరా...
2. నన్ను చంపడానికి వచ్చిన వాడిని నేను చంపడం తప్పా..తప్పా..
3. మన జోలికొస్తే బ్రదరూ...మంటెత్తిపోద్ది, ఒక్కసారి మన చేతి దెబ్బతిని పడుకున్నోళ్లు మళ్లీ లెగరు
4. మంచోడ్ని గిల్లగలరు, చెడ్డోన్ని గిచ్చగలరు..కండున్న నాలాంటోన్ని కెలికేదెవరు..
5. సత్తాకి స్పెల్లింగూ...కొట్టాడో స్వెల్లింగూ..బై బర్తే పుడింగు..వీడి ఫాలోయింగే మైండ్ బ్లోయింగు..
6.నన్ను షూట్ చేసే గన్ ఇంకా మానుఫ్యాక్చర్ అవ్వలేదురా..
గతంలో లీకైన డైలాగులు...
విలన్ : రోడ్డు పట్టిన రౌడీవా...గన్ పట్టిన గూండావా...ఎవడ్రా నువ్వు
పవన్ కళ్యాణ్ :పొగరు పట్టిన పోలీసుని రా...వన్స్ డిసైడ్ అయితే నో డిస్కషన్స్
అలాగే మరో చోట విలన్ వచ్చి మార్క్టెట్ ని తమ మనుష్యులతో ఆక్యుపై చేసి మధ్యలో నిలబడి మార్కెట్ నాది..నన్ను ఆపే మగాడు లేడు అని అరుస్తాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఓ రిక్షాలో అక్కడికి వస్తాడు. వెనక ఆర్.ఆర్. లో ఈ పేటకు నేనే మేస్త్రి అని వస్తూంటుంది. అలా విలన్ కి పంచ్ ఇస్తాడన్నమాట.
అలాగే విలన్ ప్రెండ్ వచ్చి శృతి హాసన్ ని పెళ్లి చేసుకోబోతూంటే..
గబ్బర్ సింగ్ : "నీకు మూడు ముళ్లు కావాలా...ముప్పై బుల్లెట్లు కావాలా.."
గబ్బర్ సింగ్ ఆడియో రేపు(ఏప్రిల్ 15)న గ్రాండ్‌గా విడుదల చేసేందుకకు సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో విడుదల సందర్భంగా దర్శకుడు కొన్ని డైలాగులు వినిపించే అవకాశం ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో పవర్ స్టార్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కొండవీడు పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. పవర్ స్టార్ తొలిసారిగా ఈ చిత్రంలో హార్స్ రైడింగ్ సీన్లలో కనిపించనున్నారు. శృతి హాసన్ పల్లెటూరి అమ్మయి భాగ్యలక్ష్మిగా దర్శనం ఇస్తోంది. రక్త చరిత్ర విలన్ అభిమన్యు సింగ్ ఈ చిత్రంలో పవర్ స్టార్‌తో తలపడనున్నాడు.
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: కడలి బ్రహ్మ, ఎడిటింగ్ గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగ్నేష్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment