పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వంలో అగ్రనిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'గబ్బర్‌సింగ్' ఆడియో ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కాబోతోంది. చిత్రాన్ని సమ్మర్ స్సెషల్‌గా మే తొమ్మిదో తేదీన రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం మాతృక 'దబాంగ్'లో 'మున్ని బద్నామ్ హుయి' ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలో నటంచిన మలైకా అరోరా తెలుగులో కూడా ఈ పాటకు డాన్స్ చేయబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ''గబ్బర్‌సింగ్ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వస్తోంది. బాలీవుడ్‌లో ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ 'దబాంగ్' చిత్రంలో మలైకా అరోరా చేసిన 'మున్ని బద్నామ్ హుయి' అనే ఐటమ్ సాంగ్ వరల్డ్‌వైడ్‌గా వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. 'గబ్బర్‌సింగ్'లో కూడా ఈ ఐటమ్‌ను మలైకా అరోరాతోనే చేయిస్తున్నాం. తప్పకుండా ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ మాకు వుంది.
అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే నెంబర్‌వన్ హిట్‌గా నిలబడ్డమే కాదు కలెక్షన్స్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది 'గబ్బర్‌సింగ్'. ఇంత పెద్ద హిట్ సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా హీరో పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. మా దర్శకులు హరీష్ శంకర్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్. ఏప్రిల్ మొదటి వారంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆడియో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. మే తొమ్మిదో తేదీన సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాశీభట్ల,
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి.బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment