మిల్కీ బ్యూటీ తమన్నా వాన పాటలతో సెన్సేషన్ సృష్టిస్తోంది. కార్తీ హీరోగా నటించిన ఆవారా చిత్రంలో "అరెరె వాన.. జడివాన" అంటూ సాగే పాటలో తమన్నా అందాల ఆరబోసింది. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన "బద్రినాథ్"లో నచ్చావురా అనే పాటలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా "రచ్చ" సినిమాలో మెగాస్టార్ చిరంజీవి "వానా వానా వెల్లువాయె" రీమేక్ సాంగ్‌లో అమ్మడు అదిరే స్కిన్ షో చేసిందట. ఈ పాటలో తమన్నా ఎక్కువ మోతాదు స్కిన్ షో చేసిందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ఆడియో విడుదలైన నేపథ్యంలో వీడియోను ఎప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఈ సాంగ్‌లో అమ్మడు స్టెప్స్, గ్లామర్ అదిరిపోయేలా ఉన్నాయని మెగాస్టారే కితాబిచ్చిన సంగతి తెలిసిందే. రచ్చలో రైన్ సాంగే కాకుండా ప్రభాస్‌తో తమన్నా నటించే రెబెల్ చిత్రంలోనూ వాన సాంగ్ పెట్టాలని దర్శకుడు రాఘవ లారెన్స్ నిర్ణయించుకున్నాడని తెలిసింది.

Post a Comment