.
Home » » సిల్క్‌స్మిత పాత్రలో బొమ్మాళి?

సిల్క్‌స్మిత పాత్రలో బొమ్మాళి?

Written By Hot nd spicy on Saturday, 31 March 2012 | 09:57

బొమ్మాళిగా పవర్ ఫుల్ పాత్రలో, అమలాపురం సరోజగా వేశ్య పాత్రలో....అద్భుతమైన నటన కనబర్చిన నటి అనుష్క త్వరలో సిల్క్ స్మిత పాత్రలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోయనుందనే వార్తలు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయ్యాయి. ఆ మధ్య వచ్చిన బాలీవుడ్ మూవీ ‘డర్టీపిక్చర్’ దక్షిణాది భాషల్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికిగాను అనుష్కను విద్యాబాలన్ పోషించి సిల్క్ స్మిత పాత్రకు ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.

విద్యాబాలన్ నటించిన డర్టీపిక్చర్ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఇప్పటికే విడుదలైంది. అందులో విద్యాబాలన్ అంగాంగ ప్రదర్శన చేసి, మంచి నటన కనబరిచినా ఆ చిత్రం దక్షిణాది ప్రేక్షకులను అంతగా రీచ్ కాలేదు. అందుకే ఈ చిత్రాన్ని ఇక్కడి ప్రేక్షకులు ఎక్కువగా అభిమానించే హీరోయిన్‌తో రీమేక్ చేసి ఇక్కడ కూడా కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్నారు నిర్మాతలు.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger