.
Home » » నచ్చినవాడు దొరికితే బీచ్‌లో అతడిదాన్నవుతా: బిపాసా

నచ్చినవాడు దొరికితే బీచ్‌లో అతడిదాన్నవుతా: బిపాసా

Written By Hot nd spicy on Saturday, 31 March 2012 | 10:15

సినిమా పెళ్లిళ్ళు చాలామటుకు పెటాకులు అవుతుంటాయి. ఈ విషయమై బిపాసా బసు ఇలా చెబుతోంది. మా అక్కయ్యది ప్రేమ పెళ్లి, అమ్మానాన్నలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేటికీ వారి మధ్య అన్యోన్యం ఉంది. అర్థం చేసుకునే మనసు ఉంటే చిరకాలం ఉంటుంది. అలాంటి ప్రేమే కావాలి నాకు.

కాకపోతే చాలా సింపుల్‌గా పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. పెండ్లికొడుకు దొరకడమే ఆలస్యం. వెంటనే గ్రీస్‌లోని మెక్‌నాస్‌ బీచ్‌లో చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. 'జోడీ బ్రదర్స్‌'లో మాధవన్‌తో కలిసి నటించాక పెయిర్‌ బాగుందని చాలామంది అంటున్నారు. మాధవన్‌ నాకు మంచి స్నేహితుడయ్యాడని చెప్పింది.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger