ఉలగనాయకన్ కమల్ హాసన్ తనతాజా చిత్రం 'విశ్వరూపం'ను రికార్డ్ టైమ్ లో పూర్తి చేయాలని తపిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లోనే ఎక్కువ సమయం వెచ్చించిన కమల్ 'విశ్వరూపం'ను అనుకున్న సమయానికి పూర్తిచేసి కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పోటీ చిత్ర విభాగంలో ప్రదర్శించాలని చూస్తున్నారు. ఇక్కడే కాకుండా సింగపూర్ ఫిలిమ్ ఫెస్టివల్ లోనూ 'విశ్వరూపం'ను పోటికి దించాలని ఆయన ఆశిస్తున్నారు. మరి కమల్ అభిలాష ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.
Home »
» కేన్స్ లో పోటీకి 'విశ్వరూపం'

Post a Comment