.
Home » » ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ "గబ్బర్‌సింగ్‌" క్రేజ్‌!

ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ "గబ్బర్‌సింగ్‌" క్రేజ్‌!

Written By Hot nd spicy on Thursday, 15 March 2012 | 09:52

పవన్‌ కళ్యాన్‌ నటించిన 'గబ్బర్‌సింగ్‌' చిత్రానికి ఉత్తరాంధ్రలో పెద్ద క్రేజ్‌ ఏర్పడింది. ప్రముఖ రాజనాయకుడు డిస్ట్రిబ్యూటర్‌ ఈ చిత్రం హక్కులు రూ. 3 కోట్ల 40లక్షలకు కొనుగోలు చేశారు. ఈ చిత్రం టీజర్‌కు పాజిటివ్‌ టాక్‌ రావడంతో దాన్ని కైవసం చేసుకున్నట్లు చెప్పారు.

ఫొటోల్లో పవన్‌ కొత్తగా కన్పిస్తున్నాడని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పతాక సన్నివేశాలు జరగుతున్నాయి. ఏప్రిల్‌ 10న పాటల చిత్రీకరణ విదేశాల్లో జరుపనున్నారు. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ పవన్ సోదరుడిగా కన్పించబోతున్నాడు. హరీష్‌ శంకర్‌ దర్శకుడు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger