సినిమా అవకాశాలు పడిపోవడంతో హీరోయిన్ త్రిష త్వరలో ఆమె పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుందనే వార్తలు వ్యాపించాయి. కొత్త హీరోయిన్లు చిత్ర సీమలోకి అడుగుపెట్టడం అధికమవడంతో త్రిష లాంటి సీనియర్ హీరోయిన్లనన దర్శకులు, హీరోలు దూరంగా ఉంచుతున్నారని అంటున్నారు.
ఈ విషయమై ప్రశ్నిస్తే - "గతంలో నా గురించి ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ క్రమంలోనే ఈ పుకారు కూడా పుట్టుకొచ్చింది. ఈ పుకార్లన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో నాకు అర్ధం కావడంలేదు. నేను ప్రస్తుతం "దమ్ము" అనే సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. అది అన్నవరం, ఒక్కడు చిత్రాల కోవకు చెందింది. నా గురించి వచ్చే పుకార్లను నేను పట్టించుకోను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రజలు నా నటనను అభినందిస్తారు. సినిమాల్లో నా మార్కెట్ బాగానే ఉంది. అందువల్ల నేను పెళ్ళి గురించి ప్రస్తుతం ఆలోచంచడం లేదు"- అని సమాధానమిచ్చింది త్రిష.

Post a Comment