దేవదాసు చిత్రంలో ఉన్న గ్లామర్ ప్రస్తుతం ఇలియానాలో లేదు. ఆమధ్య రానాతో జంటగా నటించిన 'నేను నారాక్షసి'లో కాస్త చిక్కినట్లుంది. తాజాగా ఆమె అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. ఆ చిత్రంలో మరింతగా చిక్కింది.
ఇదే విషయంపై ఇలియానాను కదిలిస్తే... నేను చిక్కిపోలేదు. నాజూగ్గా ఉన్నానంతే. అందుకు తగిన విధంగా ఆహార నియమాలు పాటిస్తున్నానని చెప్పింది. ఆమధ్య ఎన్.టి.ఆర్.తో నటించినప్పుడు ఓ పాటలో కళ్లు తిరిగి పడిపోయింది. మరీ ఇంత నాజూగ్గా ఉంటే ఎలా అమ్మడు అని సినీవర్గాలు అంటున్నాయి.
మీ ఇష్టాల గురించి చెప్పమంటే... ఉన్నది ఉన్నట్లు చెప్పడమే నాకిష్టం. అలాంటివారు ఇండస్ట్రీలో తగ్గిపోయారు. మనం ఏచేసినా... బాగుందంటూ.. లేనిపోని నవ్వు తెచ్చుకుని మరీ చెబుతుంటారు. ఆ పక్కకు వెళ్ళాక... రివర్స్‌లో మాట్లాడతారంటూ.. ఇండస్ట్రీని స్టడీ చేసినట్లు చెపుతోంది. అలాంటివారితో జాగ్రత్తగా ఉండేటట్లు తనను దీవించాలని దేవుడిని కోరుకుంటానని అంది.

Post a Comment