సినిమాలోనే కాదు.. వాస్తవికంగానూ హోమ్లీ టైప్‌గా ఉండే అనన్య.. ప్రేమ వివాహం అస్సలు చేసుకోనని గతంలో తెగేసి చెప్పింది. చెప్పినట్లే తల్లిదండ్రులు నిశ్చయించిన పారిశ్రామికవేత్త ఆంజనేయన్‌ను వివాహమాడేందుకు సిద్ధమైంది. అయితే ఆంజనేయన్‌కు ముందే వివాహమైందని తెలిసి.. అనన్య అప్‌సెట్ అయిందట. ఇప్పటికే అనన్య తల్లిదండ్రులు ఆంజనేయన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి, పెళ్లిని రద్దు చేసేశారు.
ఈ వ్యవహారంపై తొలిసారిగా అనన్య స్పందిస్తూ... ఆంజనేయన్‌పై వచ్చిన ఫిర్యాదులు నిజం కావని నిరూపించాకే అతనిని పెళ్లాడుతానని సమాధానమిస్తోంది. ఆంజనేయన్ తన కాబోయే భర్త అనడంలో ఎలాంటి సందేహం లేదని అనన్య వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఆంజనేయన్ తొలి వివాహం గురించి, విడాకులు గురించి మాత్రం అనన్య నోరు విప్పలేదు. ఇంకేం చేద్దాం.. ఆంజనేయన్‌ను అనన్య అంతగా ప్రేమిస్తోందన్నమాట! ప్రేమా... మజాకా!!!

Post a Comment