యాంగ్రీ హీరో గోపీచంద్ పెళ్లితో ఒకింటి వాడవుతాడనగా,... అకస్మాత్తుగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో పెళ్లి కూతురు హరిత తండ్రి రాంబాబు మనస్తాపంతో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు గోపీచంద్.. హరితను ఎందుకు కాదనుకున్నట్లు.. అని ఆరా తీస్తే, హరిత మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించడమేనని తెలియవచ్చిందట. ఈ కారణంగానే తాము పెళ్లి రద్దు చేసుకున్నట్లు గోపీచంద్ కుటుంబ సభ్యులు చెపుతున్నారట.
అయితే అదేమీ లేదనీ, పెళ్లి రద్దుకు గోపీచంద్ ఏవేవో కారణాలు చెపుతున్నారని పెళ్లి కుమార్తె తరపు బంధువులు మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ గోపీచంద్ పెళ్లి వ్యవహారం.. ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది.
అయితే అదేమీ లేదనీ, పెళ్లి రద్దుకు గోపీచంద్ ఏవేవో కారణాలు చెపుతున్నారని పెళ్లి కుమార్తె తరపు బంధువులు మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ గోపీచంద్ పెళ్లి వ్యవహారం.. ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది.
Post a Comment