సినీ పరిశ్రమను ప్రాంతాల వారిగా విడదీయొద్దని, కళాకారులపై ప్రాంతీయ ముద్రవద్దని అంటోంది హాట్ అండ్ సెక్సీ లేడీ శ్రియ. శ్రియ మాట్లాడుతోంది మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రాంతీయ గొడవల గురించి కాదులెండి. ఆవిడ మాట్లాడుతోంది కేవలం సినిమా పరిశ్రమ గురించే. సినిమా పరిశ్రమను ఉత్తరాది సినిమా, దక్షిణాది సినిమాగా...సినీ తారలను నార్త్ స్టార్స్, సౌత్ స్టార్ అని విడదీసి మాట్లాడవద్దని.....భారతీయ సినిమాగా, భారతీయ సినిమా స్టార్లుగా పరిగణించాలని ఆమె ప్రేక్షకులను, మీడియాను రిక్వెస్ట్ చేస్తోంది.
29 సంవత్సరాల ఈ వయ్యారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది. నేను దేశంలోని ప్రతి భాషకు చెందిన సినీ పరిశ్రమలో భాగమై ఉన్నాను. ఇదినాకు ఎంతో సంతోషం కలిగించే విషయం. నేను నటించిన అన్ని భాషలను అర్థం చేసుకోగలుగుతున్నాను అని శ్రియ చెప్పుకొచ్చింది.
తెలుగు సినిమా ‘ఇష్టం’ ద్వారా 2001లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రియ 2002లో సంతోషం సినిమా ద్వారా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. హీరోయిన్ గా రాణిస్తూ దక్షిణాదిన అన్ని భాషల్లోనూ దూసుకెళ్లింది. రజనీకాంత్, చిరంజీవిలాంటి పెద్ద పెద్ద స్టార్ల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. 2007లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘ఆవారాపన్’, మిషన్ ఇస్తాంబుల్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయిన ఈ భామ ఓ బెంగాళీ చిత్రంలో న్యూడ్ గా నటించేందుకు సిద్దం అవుతోంది.

Post a Comment