ఒకే ఒక్క సెక్సీ నవ్వుతో పడగొట్టే బొమ్మాళీ అనుష్కను గత కొన్ని రోజులుగా ఓ దోషం పట్టి పీడిస్తోందట. ఆ దోషాన్ని వదలించుకునేందుకు మొన్నీమధ్య శ్రీకాళహస్తీశ్వరుని గుడికి వెళ్లి రాహుకేతువులకు పూజాది కార్యక్రమాలను నిర్వహించి వచ్చిందట.
మరోవైపు టాలీవుడ్, కోలీవుడ్ దర్శకనిర్మాతలు ఆఫర్లు ఇస్తామని అడుగుతుంటే చెయ్యి ఖాళీ లేదని అంటోందట. అంతగా బిజీగా ఉన్నదా అని అనుష్క సన్నిహితుల వద్ద ఆరా తీస్తే వాళ్లు తల అడ్డంగా ఊపుతున్నారట.
మొన్నీమధ్య అనుష్కను తమిళ తెరకు పరిచయం చేసిన సుందర్. సి తన తదుపరి చిత్రంలో నటించాలని అనుష్కను అడిగితే మొహమాటం లేకుండా ఖాళీగా లేనని అందిట. మరికొందరు దర్శకనిర్మాతలకు కూడా ఇదే తీరులో సమాధానమిచ్చినట్లు భోగట్టా. ఇంతకీ అనుష్క ఇంత గ్యాప్ తీస్కోడానికి కారణమేమైనా ఉందా...? ఉంటే ఏంటి..? మన పిల్ల జర్నలిస్టును కనుక్కోమందాం.

Post a Comment