ఈ మధ్యన వ్యభిచారం కేసులో ఎక్కువగా సినీ పరిశ్రమకు చెందిన నటీమణలు అరెస్టు అవుతున్నారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో జరిగితే ఇప్పుడు వడపళని ఈ సంఘటన చోటు చేసుకుంది. యువతులతో వ్యభిచార కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న ఓ సహాయ నటిని పోలీసులు వడపళనిలో అరెస్టు చేశారు. వడపళణి ప్రాంతంలో సెల్‌ఫోన్‌ల ద్వారా కస్టమర్లతో బేరాలు కుదుర్చుకుని ఓ మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. తమకు అందిన సెల్‌ఫోన్ నంబర్ లో పోలీసులు కస్టమర్లలా సంప్రదించారు. ఆ సమయంలో రూ. 10 వేలు తీసుకుని వడపళణి ప్రాంతంలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం వద్దకు రావల్సిందిగా ఆ మహిళ తెలిపారు.
ఆ ప్రకారంగా, పోలీసులు మఫ్టీలో వెళ్లి తమతో ఫోన్‌లో మాట్లాడిన మహిళను కలుసుకు న్నారు. ఆమె వారికి ఇద్దరు అందమైన యువతులను చూపించి రేటు మాట్లాడి డబ్బులు తీసుకుంది. ఈ మహిళ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు నిర్థారణ కావడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పట్టుబడిన మహిళ ఆంధ్రాకు చెందిన లక్ష్మి(33) అని తెలిసింది. ఆమె వద్ద ఉన్న ఇద్దరు యువతులకు విముక్తి కల్పించారు. పోలీసుల విచారణలో లక్ష్మి సినీ రంగంలో నటిగా, సహాయ నటిగా పనిచేసినట్లు తెలిసింది.

Post a Comment