పవన్ కళ్యాణ్ నా సినిమా ఆడియో లాంచ్ కి రావటం చూసి నేను చాలా ధ్రిల్ ఫీలయ్యాను...ఎందుకంటే ఆయన నా చైల్డ్ హుడ్ హీరో. ఆయన సినిమాలు చూస్తూ నేను పెరిగా...ఆయన ప్రేరణతోనే సినిమాలోకి వచ్చాను. అందుకే ఆయన నా ఆడియో లాంచ్ పంక్షన్ కి వస్తే బాగుంటుంది అనుకున్నాను అంటున్నారు నితిన్. నితిన్ తాజా చిత్రం ఇష్క్ ఆడియో పంక్షన్ కి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆనందాన్ని రీసెంట్ గా మీడియాతో పంచుకుంటూ ఇలా స్పందించారు.
అలాగే ..నేను ఆ రోజు గబ్బర్ సింగ్ షూటింగ్ కి వెళ్లాను. అక్కడ పవన్ కళ్యాణ్ ని చూసి వెళ్లి అడుగుదామా వద్దా అనుకున్నా..ఎందుకంటే ఆయన ఇప్పటివరకూ ఏ బయిట ఆడియో ఫంక్షన్ కి వెళ్లలేదు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్,ఆయన సినిమాలకు తప్ప. అయితే అడిగి చూద్దాం అనుకుని వెళ్లి ఆడిగా ఆయన నన్ను సర్పైజ్ చేస్తూ వెంటనే ఓకే చేసేసారు అన్నారు. ఇక ఇష్క్ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

Post a Comment