Pages

Saturday, 18 February 2012

మల్లి కలసి నటిస్తున్న గమ్యం హీరోలు

గమ్యం హీరోలు అల్లరి నరేష్, శర్వానంద్ మరో సారి కలసి నటిస్తున్నారు. వీరి
పక్కన హీరోయిన్గా శ్రీయ నటిస్తోంది. క్రిష్ దర్శకత్వం లో వీరిద్దరూ గమ్యం సినిమా కలసి నటించారు. గమ్యం సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. కాని ఈ సినిమా ఏమవుతుందో వేచి చూడాల్సిందే. నరేష్ మాత్రం ఈ సినిమా గమ్యం కంటే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment