Pages

Wednesday, 1 February 2012

మెగాస్టార్ తనయుడు, యువహీరో రామ్ చరణ్ - ఉపాసన వివాహం:

వచ్చే జూన్ నెల 13వ తేదీన మెగాస్టార్ తనయుడు, యువహీరో రామ్ చరణ్ - ఉపాసన వివాహం అంగరంగ వైభవంగా జరుగనుందని అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఎండీ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులతో కలసి ప్రతాప్‌ సి రెడ్డి దంపతులు మంగళవారం శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ రాంచరణ్, ఉపాసనల వివాహానికి ఇరువురి బంధువులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి ఉన్నందున తమ తరపున అరగొండలో రిసెప్షన్ నిర్వహిస్తామన్నారు. 

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అశ్వినీ ఆస్పత్రిలో 15 నెలల కిందట ఏర్పాటు చేసిన అపోలో అత్యవసర చికిత్సా కేంద్రం ద్వారా 1,300 మందికి

No comments:

Post a Comment