.
Home » » ఈ అందాల ఆరబోత చాలకపోతే ఇంకా ఆరబోసేందుకు రెడీ: నమిత

ఈ అందాల ఆరబోత చాలకపోతే ఇంకా ఆరబోసేందుకు రెడీ: నమిత

Written By Hot nd spicy on Wednesday, 18 January 2012 | 07:52

అందాల ఆరబోతలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్న నమితకు ఇపుడు అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ పరిశ్రమల్లో ఛాన్సులు మందగించాయి. దీనికి కారణం లేకపోలేదు. డర్టీ పిక్చర్ వంటి చిత్రాల ద్వారా విద్యా బాలన్ వంటి అగ్రశ్రేణి తారామణులే నమితకు మించి అందాల ప్రదర్శన చేస్తున్నారు. దీంతో హాట్ హాట్ దృశ్యాల్లో నమితను నటింపజేయాల్సిన అవసరం రావడం లేదని కోలీవుడ్ సినీజనం చెపుతున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger