పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రవితేజతో కలిసి నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లోగానీ నిజంలేదు. అలాగే అక్షయ్‌కుమార్‌తో కలిసి 'కిలాడీ' చిత్రంలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు కూడా అబద్దమే.. నేను తెలుగులో ప్రస్తుతం నా ఫేవరేట్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీతో కలిసి నటిస్తున్నా. ఇందులో నా పాత్ర ఏంటనేది ఇప్పుడే రివీల్ చేయను. డెఫినెట్‌గా నా పాత్ర చాలా బాగుంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమా తప్ప మరే సినిమాలోనూ నటించడం లేదు అని తేల్చి చెప్పింది ఇలియానా. ఇలియానా,రవితేజ కాంబినేషన్ లో ఇడియట్ సీక్వల్ గా ఇడియట్ 2 చిత్రం చేస్తారంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించింది.
అలాగే..నా ఫేవరేట్ దర్శకుడితో మరోసారి నాకు గత ఏడాది కొంత నిరాశే మిగిల్సింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'శక్తి' మూవీ, ప్రయోగాత్మకంగా రూపొందించిన 'నేను నా రాక్షసి' చిత్రం కొంత డిజప్పాయింట్ కల్గించాయి. ఇవి బాక్సాఫీస్ వద్ద ఎందుకు హిట్‌కాలేదో ఇప్పటికీ అర్థం కావడంలేదు. ఈ ఏడాదిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నా అంది. ఇక ఇతర హీరోయిన్స్ తో పోటీ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా నాకు పోటీ కాదు. నేను ఎవరికీ పోటీలో లేను. ఇక్కడ చాలా స్పేస్ ఉంది. ఎంత మంది వచ్చినా అవకాశాలు బాగానే ఉంటాయి. అంతేగానీ ఎవరు ఎవరికీ పోటీ కాదు అంది. ఆమె శంకర్ దర్శకత్వంలో 'నన్బన్' చిత్రంలో నటించి తమిళనాట విజయం దక్కించుకుంది. ఈ చిత్రం తెలుగులో 'స్నేహితుడు'గా 26న వస్తోంది.

Post a Comment