కోలీవుడ్, టాలీవుడ్ ఆఫర్లను కాదని బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లిన అసిన్ కు ప్రస్తతం చేతిలో సినిమాల్లేక గోళ్లు గిల్లుకుంటూ కూచుందట. ఇటీవల ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆఫర్ ఇస్తానంటే కాదని ముఖం మీదే చెప్పేసిందట.
ఎందుకలా చేశావని అడిగితే.. బికినీలో నటించమని అడిగారనీ, అలా నటించేందుకు తనకు ఇష్టం లేదని బదులిచ్చిందట. ఈ వార్త తెలుసుకున్న సహచర బాలీవుడ్ సెక్సీ తారలు అసిన్‌ను ఎగతాళి చేయడం మొదలెట్టారట. అసిన్ బాడీకి బికినీ సూటవదనీ, అందుకే అటువంటి ఆఫర్లు వస్తే పారిపోతోందని వెకిలిగా నవ్వుతున్నారట.
దీనిపై అసిన్ మండిపడుతూ.. తను కనుక బికినీ వేస్తే బాలీవుడ్‌లో మిగిలిన హీరోయిన్లు తెల్లమొగం వేయాల్సిందేననీ, బికినీలో తన బాడీ అందరి తారలకంటే సూపర్బ్ ఎట్రాక్టివ్‌గా ఉంటుందని బడాయి పోతోందట. మరైతే బికినీ వేయడానికి ఎందుకంత సిగ్గు అని ప్రశ్నిస్తున్నారట బాలీవుడ్ సినీజనం.

Post a Comment