Pages

Thursday, 12 January 2012

పూల రంగడు చిత్ర ట్రైలర్ విడుదల

సునీల్,ఇషా చావ్లా నటిస్తున్న పూల రంగడు చిత్ర ట్రైలర్ ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేసారు. మీడియా గురించి వీరబద్రం మాట్లాడుతూ “ఈ చిత్రం లో కొత్తరకమయిన సునీల్ ని చూస్తారు డాన్స్ లో నటన లో తన కెరీర్ లో అత్యుత్తమమయిన ప్రదర్శన ఇచ్చిన చిత్రం అవుతుంది”. అచ్చి రెడ్డి మాట్లాడుతూ ఒక్క పాత మినహా చిత్రీకరణ పూర్తయ్యింది అని చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఈ నెల 18 న విడుదల అవుతుంది చిత్రాన్ని ఫిబ్రవరి 3 న విడుదల చెయ్యనున్నారు. సునీల్ ఈ చిత్రం లో ఆరు పలకల శరీరాన్ని చూపించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

No comments:

Post a Comment