ఇలియానా "ఫిగర్" బక్కచిక్కింది. సైజ్ '0' కోసం పాటుపడితే ఉన్నదంతా పోయి జీరోకంటే తగ్గిపోయి పాలిపోయి.. పీక్కుపోయిన ముఖంతో కళావిహీనంగా కనబడింది. ఇంతకీ ఎక్కడా.. ఏమిటీ సంగతి అనుకుంటున్నారా..?
గురువారం రిపబ్లిక్ డే కానుకగా శంకర్ 'స్నేహితుడు' రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. తమ అభిమాన సెక్సీ స్టార్ ఇలియానా సినిమా అనేసరికి కుర్రకారు ఎగబడ్డారు ఆమెను చూసేందుకు. తీరా సినిమాలో బక్కచిక్కిన ఇలియానా గ్లామర్‌ను చూళ్లేక కళ్లు మూసుకున్నారట.
సగంలో బయటకొచ్చి ఇలియానా ఇలా తయారైందేంటి..? అని ఒకరికొకరు ప్రశ్నలు వేసుకుంటూ.. సైజ్ జీరోకు మించి మైనస్‌కెళ్లిపోయిందనీ, గ్లామర్ అందాలను డీగ్లామర్ చేసేస్కుందనీ.. ఇంకా ఏవేవో కామెంట్లు చేయడం కనబడింది.
టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్‌ను ఫాలో అయితే అంతేమరి. వాళ్లంటే ముప్పావు శరీరం చూపిస్తారు కనుక అక్కడ సైజ్ జీరో వర్కవుట్ అవుతుంది... ఇక్కడ అర్థనగ్నానికి సైజ్ జీరో అంటే మార్కులు జీరోనే పడతాయి మరి.

Post a Comment