Pages

Friday, 6 January 2012

నమిత... ఆ లీగర్ ఎడ్వైజర్‌ని లైఫ్ పార్టనర్‌గా చేస్కుంటుందట

ప్రౌఢసుందరి నమితకు కల్యాణ ఘడియలు ముంచుకొచ్చినట్లు కనబడుతోంది. అంతకుముందు తన చిన్ననాటి స్నేహితుడు కపూర్‌తో చెట్టాపట్టాలేసుక తిరిగిన ఈ అమ్మడు అతడి ప్రవర్తన నచ్చక హ్యాండ్ ఇచ్చేసిందట.

తాజాగా తన వ్యాపార వ్యవహారాలు చూసే లీగల్ అడ్వైజర్ మోజులో పడిందట. అదేమని ప్రశ్నిస్తే అతను చాలామంచివాడు.. ఈమధ్య అతని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నానని చెపుతోందట. ఇదే మాటను తన స్నేహితురాలితో చెపితే.. అయితే నువ్ లవ్‌లో పడ్డావని అందిట.

దాంతో ఆశ్చర్యపోయిన నమిత.. అవునా.. అంటూ సిగ్గులు మొగ్గయిందట. ఈ గుట్టు సదరు న్యాయవాదికి తెలియగానే అతడు కూడా నమితను చూసి అదోరకంగా మెలికలు తిరుగుతున్నాడట. మొత్తమ్మీద ఇద్దరూ ఒకింటివారమవుదామని నిర్ణయానికి వచ్చేశారట.

No comments:

Post a Comment