షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రాల మధ్య ఇటీవల కెమిస్ట్రీ బాగా ముదిరి పాకాన పడిందని బాలీవుడ్ సినీజనం తెగ చెప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని నేరుగా ప్రియాంక వద్ద ఓ పిల్ల జర్నలిస్టు ప్రస్తావిస్తే... రెండు పెదాలను సెక్సీగా సాగదీస్తూ అదో రకంగా నవ్విందట.
మళ్లీ సదరు పిల్ల జర్నలిస్టు రెట్టించి సమాధానం చెప్పమని అడిగేసరికి... పెదాలను రెండింటినీ అందంగా తెరుస్తూ... మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉన్నదో మీకెందుకు..? అసలు సంబంధం ఉన్నదో లేదో మీకు చెప్పాల్సిన అవసరం ఉందా..? అంటూ నవ్వుతూనే మెత్తగా చురకలు అంటించిందట.
మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. మీకు తోచింది రాసేసుకోవడం మీకు అలవాటేగా.. అంటూ చివ్వున అక్కడ్నుంచి లేచెళ్లిపోయిందట.

Post a Comment