ప్రపంచ కప్ గెలిస్తే భారత క్రికెటర్లకు నూడ్‌గా కనిపిస్తానని ఆఫర్ ప్రకటించి... టీమిండియాకు వరల్డ్‌కప్‌లో పాపులారిటీ సంపాదించిన పూనమ్ పాండే.. తాజాగా ఓ ప్రకటన చేసింది.
జంకూబొంకూ లేకుండా వరల్డ్‌కప్ గెలిస్తే... నగ్నంగా కన్పిస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చి.. బాగా యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ భామ... ఇటీవలే షిర్డీ దర్శించుకుంది. అచ్చమైన సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆమె అక్కడ సెంటర్‌ఎట్రాక్షన్ అయింది.
ఆమె ఫొటోల కోసం అక్కడ మీడియాతో పాటు భక్తులు ఎగబడ్డారు... అయితే.. ఒక్క ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె చాలా తెలివిగా సమాధానమిచ్చింది. తాజాగా దేశంలోని అన్ని భాషల తారలంతా క్రికెట్‌మ్యాచ్ (సిసిఎల్) ఆడుతున్నారు.
దీనిపై మీరెలా స్పందిస్తారు. అని అడిగితే..? చాలా ఆనందించతగ్గదే... అంటూ.. వాళ్ళ డ్రెస్‌కోడ్ కూడా చూశాను. చాలా బాగుంది. నేను మాటలు చెప్పాను. వాళ్ళు చేతల్లో చూపించారంటూ... సిసిఎల్ కేలండర్‌లో హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ గురించి చెప్పింది. ఇంకేముంది.. పూనమ్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చిందని ఆ విలేకరి సంబరపడిపోయాడు.

Post a Comment