సినిమాలు తీయడం వేరు. సక్సెస్ కోసమే సినిమా తీయడం వేరు. బాలీవుడ్‌లో మహేషభట్‌ది సెపరేట్ స్టైల్. రామ్‌గోపాల్‌వర్మ తరహాలోనే తను తీసేది తీస్తా. చూస్తే చూడంటూనే చెబుతుంటాడు.
మర్డర్2 చిత్రంతోపాటు పలు సినిమాల్లో హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్, స్లీవ్‌లెస్‌లు వేస్తూ కల్చర్‌ను పొల్యూట్ చేస్తున్నారంటూ... ఇటీవలే స్టార్ ఛానల్‌లో చర్చ జరిగింది. దానికి ఆయనేమీ తప్పుగా భావించడంలేదు.
అందులో తప్పేమీలేదు. వస్త్రధారణ అందరూ ఒకేరకంగా ధరించరు. కొంతమంది అందాలను చూపేందుకే గ్లామర్ ఇండస్ట్రీకి వస్తారు. అలా చూపించినందుకు వారు గర్వపడతారు. అందంగా ఉన్నారు కాబట్టే వారిని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు అంటూ సెక్స్ విషయంలోనూ అదొక మామూలు విషయం అనేవరకు సాగింది.
చివరగా... మీ సినిమాల్లో... అన్నీ కాపీ సన్నివేశాలే ఉంటాయనే ప్రశ్నకు... అవును... నేను దొంగను... చాలా

Post a Comment