Pages

Sunday, 18 December 2011

సమంతాకి ఝలక్

సమంత దూకుడు చిత్రం విజయంతో విజయ గర్వం తలెకక్కిందని..అందుేక చిన్న హీరోలను అస్సలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాజాగా బెల్లం కొండ సురేష్‌కు ఇచ్చిన ఝలక్‌తో సదరు నిర్మాతల మం డలికి బెల్లంకొండ కంప్లైంట్‌ ఇవ్వడంతో రచ్చ మెుదలరుు్యంది. దూకుడు చిత్రానికి ముందుగానే బెల్లంకొండ అడ్వాన్స్‌ చెల్లించారు. కాగా సమంత ఆ అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చేస్తాన నగానే తప్పనిసరి పరిస్థితిలో బెల్లంకొండ నిర్మాతల మం డలిని ఆశ్రరుుంచాల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం నిర్మాతల మండలి ఒత్తిడిమేరకు దిగివచ్చిన సమంత ఇప్పుడు బెల్లం కొండ చిత్రంలో చేసేందు కు అంగీకరించిందట!

No comments:

Post a Comment