టాలీవుడ్ కామెడీ డాన్ బ్రహ్మానందం ఒక గొప్ప హాస్యనటుడు. ఆయన లేని తెలుగు సినిమా లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ రేంజ్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు కాబట్టే ఆయనకు అంత డిమాండ్. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే అని, పర్సనల్గా ఆయన డబ్బు మనిషి అని, తోటి ఆర్టిస్టులను హింసించే రకమని, కొత్త దర్శకులైతే ఆయన వ్యవహార శైలితో అనేక రకాల ఇబ్బందులు పడతారని, రియల్ లైఫ్లో ఆనయన రియల్ జఫ్పా అనే రూమర్లు ఎప్పటి నుంచో ఉన్నాయి.
తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల బ్రహ్మానందం డబ్బు మనిషి అని పరోక్షంగా ప్రస్తావిస్తూ సెటైర్లు విసిరారు. నిన్న రాత్రి జరిగిన ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం ఆడియో వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకలో యాంకర్ బ్రహ్మానందం దగ్గరకు వచ్చి మీకు ఇష్టమైనది ఏమిటని ప్రశ్నించగా..... పక్కన ఉన్న శ్రీను వైట్ల వెంటనే రియాక్టర్ అయి ‘డబ్బు’ అంటూ సెటైర్ విసిరాడు. దీంతో బ్రహ్మానందం ఫేస్ ఫీలింగ్స్ ఒక్కసారిగా చేంజ్ అయ్యాయి. వెంటనే మైక్ అందుకున్న బ్రహ్మీ మా ఆవిడ పేరు లక్ష్మి, లక్ష్మి అంటే డబ్బు అంటూ కవరింగ్ ఇచ్చుకున్నాడు.
అయితే సినీ వర్గాల్లో మాత్రం శ్రీను వైట్ల ఫ్యాక్ట్ మాట్లాడాడని, బ్రహ్మనందం డబ్బు మనిషే అని నిర్భయంగా చెప్పాడని చర్చించుకుంటున్నారు. ఆ సంభాషణ వీడియో కూడా ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. మరి డబ్బు మనిషి బ్రహ్మానందం అనే చర్చ ఇంకెంత వరకు వెలుతుందో చూడాలి.

Post a Comment