పెద్ద సినిమాలన్నీ సమ్మర్ కే విడుదల అవుతున్నాయి. హాట్ హాట్ సినిమాలతో ఈ వేసవి మరింత వేడెక్కనుంది. ఇప్పటికే రచ్చ విడుదలై హంగామా చేస్తోంది. మరెన్ని సినిమాలు ఏప్రియల్,మే నెలల్లో వరసగా రిలీజ్ కావటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రిలీజ్ డేట్స్ వరసగా...
సినిమా పేరు విడుదల తేది
నీకు నాకు డ్యాష్ డ్యాష్ ఏప్రియల్ 13
దేవస్ధానం ఏప్రియల్ 13
ప్రెండ్స్ బుక్ ఏప్రియల్ 13
బ్యాటిల్ షిప్ (డబ్బింగ్) ఏప్రియల్ 13
అధినాయకుడు ఏప్రియల్ 19
డిస్కో ఏప్రియల్ 19
దమ్ము ఏప్రియల్ 27
దరువు మే 4
ఎందుకంటే ప్రేమంట మే 11
గబ్బర్ సింగ్ మే 18 లేదా మే 25
ఈగ మే నెలాఖరుకి
ఎటో వెళ్లిపోయింది మనస్సు జూన్ మొదటి వారం
ఈ పై సినిమాల్లో ఇప్పటికే ట్రైలర్స్ రిలీజయ్య ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న చిత్రాలు ...గబ్బర్ సింగ్, దమ్ము, అదినాయకుడు, ఈగ. ఈ చిత్రాల్లో హీరోలు స్టార్ లు కావటం,పెద్ద డైరక్టర్స్ డైరక్ట్ చేయటం ఈ సినిమాలపై ఆసక్తి రేపుతున్న అంశం. ఇక దమ్ము,అధినాయకుడు చిత్రాల రిలీజ్ డేట్స్ ఛేంజ్ అయ్యే అవకాసం ఉంది. ఎందుకంటే మినిమం మూడు వారాల గ్యాప్ ని నందమూరి హీరోల సినిమాల మధ్య ఉండాలని డిస్ట్రిబ్యూటర్స్ కోరుతున్నారని వినికిడి. ఇక ఈ సమ్మర్ విజేత ఎవరనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఏ చిత్రానికి ఆ చిత్రం తనదైన శైలిలో ప్రత్యేకత కలిగి ఉంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment