తమిళ నటుడు అజిత్ హీరోగా వచ్చిన ‘బిల్లా’ చిత్రం అప్పట్లో తమిళనాట సంచలన విజయం సాధించింది. అదే సినిమాను తెలుగులో ప్రభాస్ హీరోగా బిల్లా 2గా రీమేక్ చేశారు. ప్రస్తుతం అజిత్ హీరోగా తమిళ్‌లో బిల్లా 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కమల్ హాసన్ ‘ఈనాడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శకుడు.
అజిత్‌కు తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో తెలుగులోనూ అనువదించి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈచిత్రం తెలుగు రైట్స్‌ని ఎస్.వి.ఆర్ మీడియా శోభారాణి సొంతం చేసుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో బిల్లా2 పేరుతో కాకుండా ‘డేవిడ్ బిల్లా’గా రిలీజ్ చేస్తున్నారు. మే 25న తెలుగు, తమిళంలో ఒకే సారి చిత్రం విడుదల కానుంది.
తెలుగు టైటిల్ మార్చడానికి కారణం వేరే ఉంది. ప్రభాస్‌తో ఇక్కడి నిర్మాతలు ‘బిల్లా2’ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు. దీంతో తమిళ బిల్లా 2కి తెలుగులో ఆ పేరు పెట్టడానికి వీల్లేకుండా పోయింది. అందుకే డేవిడ్ బిల్లాగా విడుదల చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ప్రస్తుతం ఈచిత్రం ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్‌లో ఉంది. ఈచిత్రం మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పార్వతి ఓమన కుట్టన్, బ్రూనా అబ్దుల్లా ఈ చిత్రంలో లీడ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మీనాక్షి దీక్షిత్, గాబ్రియేలా బెర్జాంటె ఈచిత్రంలో ఐటం సాంగుల్లో నర్తిస్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment