సూపర్‌స్టార్ మహేష్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై డా|| వెంకట్ నిర్మించిన 'బిజినెస్‌మేన్' ఈనెల 21కి దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకుంటుంది.
ఈ సందర్భంగా హీరో మహేష్ మాట్లాడుతూ - ''పోకిరి తర్వాత జగన్‌గారి కాంబినేషన్‌లో వచ్చిన 'బిజినెస్‌మేన్' ఇంత పెద్ద హిట్ అవడం చాలా హ్యాపీగా వుంది. 'బిజినెస్‌మేన్'లో నేను చేసిన సూర్య క్యారెక్టర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను సూర్య భాయ్ అని పిలుస్తున్నారు. ఈ సినిమాలో డైలాగులు నాకు చెబుతున్నారు'' అన్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ''మహేష్ పెర్‌ఫార్మెన్స్ వలన సూర్య భాయ్ క్యారెక్టర్ అంత బాగా క్లిక్ అయింది. డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. మేకింగ్ పరంగా 'బిజినెస్‌మేన్' తెలుగు ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్ అయినందుకు ఆనందంగా వుంది. 'బిజినెస్‌మేన్'లాంటి డిఫరెంట్ కమర్షియల్ ఫిలింని సెన్సేషనల్ హిట్ చేసిన ఆడియన్స్‌కి థాంక్స్'' అన్నారు.
కో-డైరెక్టర్ వి.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ - ''రిలీజ్ సెంటర్స్ పరంగా, ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ షేర్స్ పరంగా ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించిన 'బిజినెస్‌మేన్' సంచలన విజయం మా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ బేనర్ వేల్యూని మరింత పెంచింది. అన్ని ముఖ్య కేంద్రల్లోనూ 'బిజినెస్‌మేన్'ని 100 రోజులుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మహేష్‌బాబు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు.
సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ - '''బిజినెస్‌మేన్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆడియో కూడా అంత పెద్ద హిట్ అయింది. ఇందులో 'సారొస్తారా' పాట ఆల్‌టైమ్ హిట్ అయినందుకు చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్ సరసన కాజల్ నటించిన 'బిజినెస్‌మేన్'కు థమన్, శ్యామ్ కె.నాయుడు, చిన్నా, విజయ్, ఎస్.ఆర్.శేఖర్, విజయరామ్‌ప్రసాద్ సాంకేతికవర్గం. కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా|| వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment