లీడర్‌తో తెరపైకి వచ్చిన భామ రిచా గంగోపాధ్యాయ. ఈ అమెరికా భామ బెంగాలీ చిత్రంలో నటిస్తోంది. అయితే హిందీలో ఆమెకు ఆఫర్ వచ్చింది. అందులోనూ ఐటంగాళ్ అని తెలిసింది.
విక్రమార్కుడు చిత్రాన్ని రౌడీ రాథోడ్‌గా రీమేక్ చేస్తున్నారు. తెలుగులో మేఘనా నాయుడు చేసిన ఐటంసాంగ్‌ను తను చేస్తున్నట్లు వచ్చిన వార్తల్ని ఆమె ఖండించింది. నేను అప్పుడే ఐటెం సాంగులకు పడిపోయాననుకుంటున్నారా..? అని చిందులు తొక్కుతోంది.
అయితే అభినయానికి ప్రాధాన్యముండి.. ఐటంగాళ్ లేకుండా తన పైనే ఓ ఐటెం సాంగ్ చిత్రిస్తే చిందేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని అంటోంది. అంటే.. ఐటెం గాళ్స్‌ను బీట్ చేస్తారని భయమేమో..?!!

Post a Comment