మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఎవడు సినిమా సరిగ్గా నెల తర్వాత, మార్చి 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం కొన్ని రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభం అయింది. చిరంజీవి-సురేఖ తొలి షాట్ క్లాప్ కొట్టారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాట్ హీరోయిన్ సమంత లీడ్ హీరోయిన్ గా, సెక్సీ బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా రామ్ చరణ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హీరో రామ్ చరణ్ ను ఈ చిత్రంలో సరికొత్త కోణంలో హాట్ అండ్ రొమాంటిక్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఫోస్టర్ విభిన్నంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.
ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో చెర్రీ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ చిత్రంలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై పారస్ జైన్, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ మసాలా యాక్షన్ ఎటర్ టైనర్ గా ఈచిత్రం రూపొందుతోంది.

Post a Comment