బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కరీనా కపూర్, ప్రియాంక చోప్రా ఇలా చాలా మంది అందగత్తెలతో ఈ హీరో లవ్వాయనం నడుపుతూ...వారితో మోజు తీరాక మరొక పాపను తగులు కోవడం ఇతగాడికి అలవాటే. తాజాగా షాహిద్ కపూర్ గురించి మరో వార్త బాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది.
ప్రముఖ సీనినియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురు శద్ధా కపూర్‌ను షాహిద్ లైన్ లోకి దింపి ప్రేమాయణం సాగిస్తున్నాడని, ఇద్దరూ గత కొంత కాలంగా రహస్యంగా సహజీవనం కూడా చేస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన మాజీ లవ్వర్ ప్రియాంకతో వ్యవహారం చెడిన తర్వాతే షాహిద్ శ్రద్ధపై కన్నేశాడని సమాచారం.
ఇటీవల ఇద్దరూ కలిసి మీడియా కంట పడకుండా రహస్యంగా రెస్టారెంట్లకు, పబ్బులు, కాఫీ షాపులకు వెలుతున్నారని తెలుస్తోంది. శ్రద్ధా దాస్ ‘లవ్ కా ద ఎండ్’ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా నటిగా తెరంగ్రేటం చేసింది.

Post a Comment