పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్ టీజర్స్, టీజర్స్ విడుదల తేదిని, సినిమా విడుదల తేదీని నిర్మాత గణేష్ ఖరారు చేసారు. ఈ రెండింటిని మహాశివరాత్రి రోజున విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అలాగే సినిమాని ఏప్రియ్ 27 న విడుదల చేస్తామని అన్నారు. ప్రస్తుతం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతోంది. శృతిహాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
మిరపకాయ చిత్రంతో హిట్ కొట్టిన హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ తో పాటు,అభిమానులును అలరించే అంశాలు ఈ చిత్రంలో చొప్పించినట్లు చెప్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యిన దబాంగ్ కి రీమేక్ ఇది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. విచిత్రమైన క్యారక్టైరైజేషన్ తో పవన్ క్యారెక్టర్ సాగుతుంది.

Post a Comment