సమంత రీసెంట్ గా క్రిష్ దర్సకత్వంలో ఓ కమర్షియల్ యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఓ సౌతిండియా షాపింగ్ మాల్ కోసం ఆమె రెండు రోజులు డేట్స్ ఇచ్చింది. అందునిమిత్తం ఆమె ముప్పై లక్షలు వసూలు చేసింది. ఇది యాడ్ ఫిలిం మార్కెట్లో చాలా పెద్ద మొత్తం. అయితే ఆమె తమ బ్రాండ్ ని ప్రమోట్ చేయటం తమకు గర్వకారణమే అంటున్నారు ఆ షోరూమ్ వారు. ఈ యాడ్ ఫిలిం లో ఆమె సంప్రదాయబద్దంగా కనిపించనుంది. ఈ రెండు రోజుల షూటింగ్ హైదరాబాద్ లోనే జరిగింది. ఇక సినిమావారు మాత్రం ఈ యాడ్ విషయం విని సినిమాలకు డేట్స్ ఇవ్వమంటే సమస్య పెడుతుంది కానీ వీటిని మాత్రం వదులుకోదు అంటున్నారు.
ఎందుకంటే ఈ హాట్ స్టార్ తెలుగులో కంటిన్యూగా సినిమాలకు వరసగా డేట్స్ ఇచ్చి వాటిని ఎడ్జెస్ట్ చెయ్యలేక ఇబ్బందిపడుతూ ఫిల్మ్ ఛాంబర్ దాకా గొడవలు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు సెటిల్ మెంట్ చేసుకుని వరస సినిమాలు గ్యాప్ లేకుండా కమిటైంది. ఇక సమంత వరసగా సిద్దార్ధ సరసన బెల్లంకొండ సురేష్ చిత్రం,రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రం,మహేష్ సరనస దిల్ రాజు చిత్రం,నాని సరసన ఈగ,గౌతమ్ మీనన్ చిత్రాలు చేస్తోంది.

Post a Comment