.
Home » » ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గా చిరంజీవి ?

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గా చిరంజీవి ?

Written By Hot nd spicy on Friday, 13 January 2012 | 09:03

రాయల సీమ లో పేరుగాంచిన ఉయాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ
సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాల కాలం క్రితమే ఈ
కథను పరుచూరి సోదరులు చిరంజీవి కోసం తయారు చేశారు. అయితే చిరు
రాజకీయాల్లోకి వెళ్ళడం తో ఈ కథ వెనక్కి వెళ్ళిపోయింది. తాజాగా చిరంజీవి
నూట యాభైవ సినిమా చేసేందుకు అనేక కథలు విన్నా ఉయాలవాడ నరసింహా రెడ్డి కథ
నచిందని, ఈ కథనే తాయారు చేయమని పరుచూరి సోదరులకు మెగాస్టార్ చెప్పినట్లు
సమాచారం. మరి ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger