లవ్ ఫెయిల్యూర్ అనేది యువతీయువకుల్లో చాలా మందికి ఎదురయ్యే అనుభమేనంటున్నారు యువ హీరో సిద్దార్థ్. నా అనుభవమే... ఫెయిల్యూర్ అయినప్పుడు పిచ్చిపిచ్చి డ్రెస్‌లు వేసుకుంటారట... సిద్ధార్థ్ అదే అంటున్నాడు. ఖాకీ నిక్కర్, వైట్ టీషర్టుతో దానిపై మరో షర్టు వేసుకుని.. హైదరాబాద్‌లో తిరుగుతున్నాడు... ఏంటీ.. వీడు ఇలా ఉన్నాడనుకుంటున్నారా?. నేను లవ్‌లో ఫెయిల్యూర్ అయ్యాను... అందుకే ఇలా ఉన్నాను.
'మీలో కూడా ఎవరికైనా లవ్ ఫెయిల్యూర్ అయిందా?'' అంటూ... తన చిత్ర ఆడియో కోసం వచ్చిన యూత్‌నుద్దేశించి హీరో సిద్దార్థ్ గత గళాన్ని పెద్దగా చేసి ప్రశ్నించారు. దీంతో... ఒక్కసారిగా యువత కేరింతలు కొడుతూ... హైదరాబాద్‌లోని ప్రసాద్‌మల్టీప్లెక్స్ థియేటర్ల్ హోరెత్తింది... వారంతా...సిద్దు.. సిద్దు.. అంటూ.. కేరింతలు కొడుతుంటే.... ''ఈ అభిమానం ఇలాగూవుండాలి. నన్ను ఇంతటివాడిని చేసింది మీరే..'' అంటూ ఉత్సాహపర్చారు.
ఆ తర్వాత... చాలా మంది... మేమూ లవ్ ఫెయిల్యూర్ అయ్యామ్.. అని కేకలు వేయడంతో... నాకంటే... హైదరాబాద్, చెన్నయ్, ఇండియా, వరల్డ్‌లో లవ్ ఫెయిల్యూర్ అయినవారు ఉండరంటూ.... వారినుద్దేశించి అన్నారు... (ఊరుకొక అమ్మాయితో లవ్ ఎఫెర్ పెట్టుకున్నాడేమోనని కొందరు కిసుక్కున నవ్వుకున్నారు కూడా).
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఫస్ట్ టైమ్.. నేను నిర్మాతగా మారి.. సినిమా తీశాను అన్నారు. నటి అమలాపాల్‌ను చూపిస్తూ.... ఈమె పేరు పార్వతి... పారు అని పిలుస్తాను... ఈ పాప నన్ను లవ్‌లో ఫెయిల్యూర్ చేస్తుంది..... ఇది మనలాంటి లవ్ ఫెయిల్యూర్ బాయ్స్‌కు... కొత్త ఎనర్జీ ఇచ్చే చిత్రమవుతుంది.. అంటూ అన్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు.. బాయ్స్ తర్వాత తమన్‌తో కలిసి చేశాను. చాలా ఆనందంగా ఉంది...రేపటి నుంచి ఆడియో మార్కెట్లోకి వస్తుంది... హిట్ చేయండని.. యూత్‌కు విజ్ఞప్తి చేశారు.

Post a Comment