నందమూరి బాలకృష్ణ, నయనతార... రాముడు, సీతగా నటించిన 'శ్రీరామరాజ్యం' 50రోజుల వేడుక హైదరాబాద్ శిల్పకళావేదికలో అంగరంగవైభవంగా జరిగింది. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను యలమంచిలి సాయిబాబా నిర్మించారు. ముళ్ళపూడి వెంకటరమణ రచించారు. బాలయ్య అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య జరిగిన ఈ ఫంక్షన్‌లో బాలకృష్ణ... నాన్న వేసిన బాటలోనే నడుస్తానని ప్రకటించారు.
వేడుకకు హాజరైన వారంతా... ఈ సినిమా అంతర్జాతీయస్థాయిలో ఉందనీ, పలు అవార్డులు దక్కుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే... ఇక్కడ జరిగిన సభలో చాలా ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. అవి ఏమంటే...
బాలకృష్ణ మాట్లాడుతూ... నయనతార లేకపోతే ఈ సినిమా చేసేవాడ్ని కాదని ఠక్కున మాట్లాడారు. దేవుడికి భక్తుడికి వరాలు పండుగలు. అప్పుడే దేవుడు వరాలు ఇస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో.. రేపు రాబోయే ఉగాదినాడు కొత్త అల్లుళ్ళతో ఉగాది సౌభాగ్యంతో వర్థిల్లేలా జరుపుకుంటారు. భోగిమంటలు, గొబ్బెమ్మలు సరదాగా సాగుతుండాలి... అంటూ ఇంకా రకరకాలుగా మాట్లాడారు... (అయితే.. రేపు రాబోయేది సంక్రాంతి అని ఫ్యాన్స్ అంతా గోలచేసి చెప్పినా.. ఆ గోలలో ఆయనకు వినపడలేదు.. మూడుసార్లు ఉగాది అంటూ సంబోధించారు.)
ఇక్కడే మరో ట్విస్ట్.... నయనతార పాత్రను మెచ్చుకుంటూ.. దాసరినారాయణరావు... అంజలీదేవి తర్వాత సీత పాత్ర నయనతారకు దక్కింది. బాగా నటించింది. కీపిటప్.. ఇంకా సినిమాలు కంటెన్యూ చెయ్యి అంటూ సూచించారు.
ఆ వెంటనే..ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఇక నయనతార ఈ చిత్రం తర్వాత చేయకూడదు. ఎందుకంటే అంతమంచి పాత్ర పోషించింది. ఆ తర్వాత ఇలాంటివిరావు.. ఇలాంటి దర్శకుడు రాడు.. చేస్తే నీకే మైనస్ అంటూ సూచించారు.
నిర్మాతసాయిబాబు మాట్లాడుతూ... సీత పాత్రకు బాలయ్య బాబే సజెస్ట్ చేశారు. ఆ పాత్రకు ఆమె న్యాయం చేసింది. మళ్ళీ అవకాశం వస్తే.. బాలయ్యబాబుతో మరో సినిమా చేస్తాను అంటూ చెప్పారు.

Post a Comment