.
Home » » సంక్రాంతికి విడుదల కానున్న “ఈగ” ఫస్ట్ లుక్

సంక్రాంతికి విడుదల కానున్న “ఈగ” ఫస్ట్ లుక్

Written By Hot nd spicy on Thursday, 12 January 2012 | 18:00

ఎస్.ఎస్.రాజమౌళి రాబోయే చిత్రం “ఈగ” ఫస్ట్ లుక్ ఈ సంక్రాంతికి విడుదల కానుంది ఈ సంక్రాంతి కి రెండు ప్రచార చిత్రాలను విడుదల చేస్తున్నాం అని ఎస్ ఎస్ రాజమౌళి చెప్పారు. ఈ చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి అయ్యింది ఈ చిత్రాన్ని మార్చ్ చివర్లో విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి తో కలిసి పోస్ట్ ప్రొడక్షన్ బృందం కాస్త ఎక్కువ కష్టపడి అనుకున్న తేదీలోపల పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.నాని , సమంత మరియు సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం తమిళం లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా సెంథిల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger