.
Home » » ఉత్తమ నటుడు రణబీర్ కపూర్.. ఉత్తమ నటి విద్యాబాలన్: ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 2012

ఉత్తమ నటుడు రణబీర్ కపూర్.. ఉత్తమ నటి విద్యాబాలన్: ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 2012

Written By Hot nd spicy on Monday, 30 January 2012 | 08:59

"ఉ లల్లా.. ఉ లల్లా.." అంటూ సిల్క్ స్మిత పాత్రలో నటించిన హాట్ బ్యూటీ విద్యా బాలన్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2012లో ఉత్తమనటి అవార్డు దక్కింది.

ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ ఎంపికయ్యాడు. రాక్‌స్టార్ చిత్రంలో అతడి నటనకుగాను ఈ అవార్డు లభించింది.

ఇకపోతే... జోయా అక్తర్ ఉత్తమ దర్శకుడి అవార్డును కైవసం చేసుకున్నారు. విశ్లేషకుల ఛాయిస్‌లో ప్రియాంకా చోప్రా ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఫిల్మ్‌సిటీలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger