ప్రస్తుతం త్రిష ఎన్టీఆర్‌కి సరసన ‘దమ్ము’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘ఇటీవలే తొలిసారి ఎన్టీఆర్‌తో అడుగు కలిపాను. తను సూపర్ డాన్సర్. ఇప్పటివరకూ నేను చూసిన వారిలో డాన్స్ పరంగా తనే బెటర్ అని చెప్పాలి. తన ఎనర్జీ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇందులో నా పాత్రను బోయపాటి శ్రీను చక్కగా డిజైన్ చేశారు. ‘దమ్ము’లో కొత్తగా కనిపిస్తాను’’ అంటూ తనదైన శైలిలో అందంగా నవ్వేశారు త్రిష.
Home »
» ఎన్టీఆర్ సూపర్ డాన్సర్: త్రిష

Post a Comment