.
Home » » అతడు రమ్మన్నాడు..ఆమె రానంది

అతడు రమ్మన్నాడు..ఆమె రానంది

Written By Unknown on Thursday, 12 August 2010 | 18:58


“సంతోషం” సినిమా వారపత్రిక ఎనిమదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి యేడు జరిగినట్టే ఈ సంవత్సరం కూడా “సంతోషం” సినిమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలు హైదరాబాదులోని నోవటెల్ హోటెల్ లో ఘనంగా జరిగాయి. ఆ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వర్ధమాన గాయకుడు- సంగీత దర్శకుడు హేమచంద్ర “బిల్లా” సినిమాలోని పాపులర్ సాంగ్ “బొమ్మాళీ” పాటపాడాడు. పాట మధ్యలో వేదిక మీద నుండి దిగి అనుష్క దగ్గరకు వెళ్ళి తనతో పాటు వేదిక మీదకు రమ్మని ఆహ్వానించాడు. కానీ బొమ్మాళీ అనుష్క మాత్రం హేమచంద్ర ఆహ్వానాన్ని నవ్వుతూ సున్నితంగా తిరస్కరించింది. “బిల్లా” సినిమాలో ఒరిజినల్‌గా కూడా యువ గాయని మాళవికతొ కలిసి హేమచంద్ర ఈ పాటపాడడం జరిగింది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger